చాలా సంవత్సరాల క్రితం నేను 'రెప్పచాటు స్వప్నం' అనే చైన్ సీరియల్ ఒకటి రాసాను, ఆంధ్రభూమి వీక్లీ లో, మొదటిభాగం నేను రాస్తే మిగితా భాగాలన్ని సాహితి మిత్రులందరు రాసారు, ఆ రోజుల్లొ ఆ విధానం చాలా విజయవంతం ఐంది. అలా సాహిత్య అభిలాష వున్న వాళ్ళు ఇప్పుడు నాలాగే బ్లాగు కూడా తప్పక రాస్తూ వుంటారని వూహిస్తున్నాను, ఎవరైన వుంటే చెప్పండి ప్లీస్. సాహిత్య అభిలాష వున్నవాళ్ళు ఖాళీగా వుండలెరు ఎదో ఒక విధంగా సాహిత్యాన్ని ఆస్వాదిస్థు వుంటారని ఆ రోజు భరణి కాంప్లెక్స్ లో కలిసిన మిత్రులెవరైనా వున్నారేమో అని నా ఆశ, ఉండి ఉంటె రిప్లై ఇవ్వండి బ్లాగులో కూడా అందరం కలిసి అలాంటిదేమైనా రాయాలని వుంది ఏమంటారు .
భారతి నాదెళ్ళ
1 comment:
విజయభారతిగారూ,
నా పేరు శ్రీలలిత. నా బ్లాగ్ లింక కింద ఇస్తున్నాను. పుస్తకాలు చదవడమంటే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు నా భావాలు చెపుతూంటాను కూడా. మీరు నా బ్లాగ్ చూసి, నచ్చితే చెప్పండి. మీ స్నేహం ఆకాంక్షిస్తూ..
శ్రీలలిత.
http://srilalitaa.blogspot.com/
Post a Comment