నేనొక అనురాగ గీతాన్ని
నీ హృదయ వీణ పై
నన్ను ఆలపించి చూడు
మోహన రాగాన్ని ఆలపిస్తాను
నేనొక మలయ సమీరాన్ని
నీ పిల్లన గ్రోవిపై
పలికించి చూడు
మంజుల నాధమై వినిపిస్తాను
నేనొక సువాసన ధూపాన్ని
నీ గుండె గుడిలొ
వెలిగించి చూడు
సుగంధాలని వెదజల్లుతాను
నేననె అస్థిత్వం
నీవు ఆస్వాదించగలిగితేనె
సహజ లక్షణాలని
ప్రకాశిస్తుంది
నీ హృదయ వీణ పై
నన్ను ఆలపించి చూడు
మోహన రాగాన్ని ఆలపిస్తాను
నేనొక మలయ సమీరాన్ని
నీ పిల్లన గ్రోవిపై
పలికించి చూడు
మంజుల నాధమై వినిపిస్తాను
నేనొక సువాసన ధూపాన్ని
నీ గుండె గుడిలొ
వెలిగించి చూడు
సుగంధాలని వెదజల్లుతాను
నేననె అస్థిత్వం
నీవు ఆస్వాదించగలిగితేనె
సహజ లక్షణాలని
ప్రకాశిస్తుంది
9 comments:
Nice poetry, Keep going. Good work. Kumar
now your template is looking good.I hate that green color.
నేననె అస్థిత్వం
నీవు ఆస్వాదించగలిగితేనె
సహజ లక్షణాలని
ప్రకాశిస్తుంది
స్త్రీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేలా బాగా చెప్పారు. కవిత్లన్నీ బాగున్నాయి.
అక్కచెల్లెళ్ళిద్దరూ సయుక్తంగా నిర్వహిస్తున్న ఈ బ్లాగ్ బావుంది. అలా వెనక్కి వెళ్ళి మీ పోస్టులు అన్నీ చదివేసి వచ్చాను . ఎదురుగా కూర్చుని కబుర్లు చెపుతున్నట్టూ వుంది. విజయభారతికి అభినందనలు
మీ కవిత చాలా బావుంది . ముఖ్యంగా మీరు ఎంచుకునే బొమ్మలు నాకు చాల నచ్చు తున్నాయి. ప్రతీ రోజూ ఇలాగే మంచి కవితలు వ్రాయండి.
మీ కవిత చాలా బావుంది . ముఖ్యంగా మీరు ఎంచుకునే బొమ్మలు నాకు చాల నచ్చు తున్నాయి. ప్రతీ రోజూ ఇలాగే మంచి కవితలు వ్రాయండి.
chala bagumdi mee kavita, superb
anuraaga geetaanni.... kavita chakkagaaa stree yokka vyaktitvaanni pratibimbichetatlu raasaaaru.......adbhutammmm........
baane undi... konni diddubaatlu...
1)typing tappu..manjula naaDHAmi .. ani raasaru... kaanee manjula naaDAmi ani undaali...
okk
ilaage manchi kavitalu raasedaaniki meeku aa bhagavantudu sarvadaaa saktiniyyaalani manasaaraa korukuntoooo.....
Chala bagundi andi kavitha...meeru baga rasthunnaru kavithalu...
Post a Comment