Tuesday, November 24, 2009

తీరని ఓ ఆశ


నాకంటూ అమ్మ ఉందని గర్వం
ముంచెత్తే జీవన తరంగాలలో నేను మునిగిపోలేదని ఆశ్చర్యం

3 comments:

Unknown said...

మీ కవిత లో మీ ఆత్మసౌందర్యం కనిపిస్తోంది....గుడ్..ప్రతి క్షణాన్ని ఒడిసి పట్టుకొవాలని తీరని ఆశ అని రాశారు...ఒకె...అది తీరని ఆశ అని ఎందుకనుకోవాలి ?? ఇప్పటినుండీ పట్టేస్కోటమె... అంతె....మీ శక్తిని మీరు గ్రహించారు ...దానిని ఉపయోగించి మీరు మరింత ఆనందంగా ఉండాలని నా ఆశ ...

జయ said...

తియ్యదనపు అమృతం కన్నా
పరిమళించే పువ్వుకన్నా
సెలయేటి నడక కన్నా
సముద్రపు అలల కన్నా
మెరిసే మెరుపుకన్నా
అందమైన పూల కన్నా
ప్రేమను పంచే అమ్మే కదా
ఈ జగతిలో మిన్న. ....చాలా బాగున్నాయి, మీ భావాలు విజయ భారతి గారు.

విజయభారతి said...

మీరు చెప్పిన తీరు కూడ చాలా బాగుంది జయగారు ధన్యవాదాలు కవితకి కవిత తో ప్రతిస్పందించారు.